కొనకనమిట్ల యస్ఐ గా బాధ్యతలు చేపట్టిన బ్రహ్మ నాయుడు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

కొనకనమిట్ల మండల సబ్ ఇన్స్పెక్టర్ గా బి బ్రహ్మ నాయుడు సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.

కొనకనమిట్ల యస్ఐ దీపక ఎసిబి వలలో చిక్కిన తర్వాత సుమారు నెలరోజుల తర్వాత నూతన యస్ఐగా విఆర్ లో ఉన్న బ్రహ్మ నాయుడు ను జిల్లా ఎస్పీ మాలిక గార్గ్ నియమించారు