ఆటో ను డీ కొట్టిన స్కూల్ బస్సు ఐదుగురు విద్యార్థుల తీవ్ర గాయలు
పొదిలి మండలం ఆమదలపల్లి గ్రామం వద్ద రాఘవేంద్ర స్కూల్ చెందిన బస్సు ఆటోను డీ కొట్టడం తో ఆటో లో ప్రయాణం చేస్తున్న ఐదుగురు విద్యార్థినిలు రచపూడి శిరీష జి భారతి వేమ పూజిత పావులురి అనూష నాగకరుణ ఆటో డ్రైవర్ కె చిన్న తాళ్ళురి మోజేష్ లకు తీవ్ర గాయపడ్డారు సంఘటన స్ధలం నుండి 108 వాహనం ద్వారా క్షతగత్రులను పొదిలి ప్రభుత్వం వైద్యశాలకు తరలించి ప్రధమ చికిత్స అనంతరం ముగ్గురినీ మెరుగైన చికిత్స కోసం ఒంగోలు కు తరలించారు విషయం తెలుసుకున్న స్ధానిక శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి పొదిలి ప్రభుత్వం వైద్యశాల చేరుకొని విద్యార్థినిలను పరామర్శించారు మెరుగైన వైద్యం అందిచాలని వైద్యులను కోరారు