కారు బైక్ డీ ఇద్దరికి తీవ్ర గాయలు

ప్రకాశంజిల్లా పొదిలి లోని మార్కపురం క్రాస్ రోడ్ వద్ద కారు వెనక నుండి బైక్ ను డీ కొట్టడం తో కొనకనమీట్ల మండల బచ్చలగురుపాడు గ్రామం చెందిన కె మోహన్ రావు తీవ్రంగా గాయపడ్డాగా పి లజార్స్ సల్పంగా గాయపడ్డరు క్షతగత్రులును 108 వాహనం ద్వారా పొదిలి ప్రభుత్వం వైద్య శాలకు తరలించారు పొదిలి పోలీసులు కేసు నామోదు చేసి విచారణ చెప్పట్టరు