కారు బైక్ ఢీ ఒక్కరికీ తీవ్ర గాయలు పరిస్థితి విషమం

పొదిలి ఈ యస్ యస్ ఎ ఆర్ పెట్రోల్ బంక్ వద్ద బైక్ ను గ్రామీణ రక్షిత నీటి సరఫరా శాఖ యస్ఈ వాహనం డీ కొట్టడం తో పొదిలి గ్రామ పంచాయతీ రామ్ నగర్ చెందిన ఆదినారయణ రెడ్డి (35) తీవ్ర గాయపడ్డరు యస్ఈ వాహనం అక్కడే నిలిపి వేసి 108 సమాచారం అందించారు అనంతరం 108 వాహనం లో క్షతగత్రుడిని పొదిలి ప్రభుత్వం వైద్య కు తరలించి ప్రధమ చికిత్స అందించి పరిస్థితి విషమం కావటం తో మేరుగైన చికిత్స కోరకు ఒంగోలు తరలించారు .