కారు బైక్ ఢీ భార్యభార్తలకు తీవ్ర గాయలు
పొదిలి మండలం మల్లవరం గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో దరిశి మండలం తూర్పు వెంకటపురం గ్రామం చెందిన వెంకట నరసయ్య (45) లక్ష్మమ్మ (39) తీవ్రంగా గాయపడటం తో మేరుగైన చికిత్స కొరకు ఒంగోలు కు తరలించారు వివరాలు లోకి వెళితే దరిశి నుండి వస్తున్న కారు బైక్ ని ఢి కొట్టటంతో బైక్ పై ఉన్న భర్యభర్తలకు తీవ్ర గాయపడ్డారు విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటన స్ధలంకు చేరుకొని కేసు నామోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు