సిడిపిఓ కృష్ణవేణిని సత్కరించిన యాదవ మహాసభ…..

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభా అవార్డు అందుకున్న పొదిలి సిడిపిఓ కృష్ణవేణిని పొదిలి మండల అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ మహాసభ నాయకులు అన్నబోయిన కృష్టయ్య, పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబూరావు యాదవ్, తలమళ్ల మాజీ సర్పంచ్ వీర్ల శ్రీనివాస్ యాదవ్, శిరిమల్లె శ్రీనివాస్ యాదవ్, సన్నెబోయిన రాంబాబు, కనకం వెంకట్రావు, బండారు శివ యాదవ్, నరసింహరావు, శివరాత్రి శ్రీనివాస్ యాదవ్, వేల్పుల కృష్ణంరాజు, బాలగాని నాగరాజు, పోలురాజు, చాగంటి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.