జీవిత నిబద్ధత కార్యక్రమాన్ని ప్రారంభించిన సిడిపిఓ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
జీవిత నిబద్ధత కార్యక్రమాన్ని పొదిలి సిడిపిఓ సుధ మారుతి పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు
సోమవారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుంచి విశ్వనాథపురం వరకు అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిడిపిఓ సుధ మారుతి మాట్లాడుతూ పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి జీవిత నిబద్ధత తోడ్పడాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు