చంద్రయాన్2 ద్వారా తీసిన చిత్రాలను విడుదల చేసిన ఇస్రో…
చంద్రయన్2 ద్వారా తీసిన చిత్రాలను ఇస్రో విడుదల చేసింది.
వివరాల్లోకి వెళితే చంద్రయాన్ 2 చంద్రుడు సమీపంలోకి వెళ్ళిన తరవాత భూ గ్రహాన్ని తీసిన నాలుగు చిత్రాలను ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ ఆదివారం విడుదల చేసింది.