క్రిస్మస్ చంద్రన్న కిట్లు పంపిణీ

పొదిలి పట్టణంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా చౌకదూకణలలో చంద్రన్నకానుక కిట్లు పంపిణీ చేసారు స్ధానిక అమ్మవారిశాలవిధిలోని మాట్టా నరసింహారావు చౌక దూకణంలో పొదిలి మండల రెవెన్యూ అధికారులు మరియు తెలుగు దేశం పార్టీ అతిధిలుగా హాజరైన ఈ కార్యక్రమంలో క్రిస్మస్ చంద్రన్న కిట్లను పంపిణీ చేసారు ఈ ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహాశీల్ధార్ జానీ బేగ్ ఆర్ ఐ సుబ్బారాయుడు తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి వెంకట పెద్ద బాబు షేక్ రసూల్ యార్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గునుపూడి భాస్కర్ ముల్లా ఖూద్దుస్ షేక్ జిలానీ మాట్టా నరసింహరావు తదితరులు పాల్గొన్నా