చలివేంద్రం ప్రారంభించిన ఎంపిపి నరసింహరావు
పొదిలి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర లిటిల్ హార్ట్స్ సోసైటి ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన చలివేంద్రంని మండల పరిషత్ అధ్యక్షులు కె నరసింహరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సాయం పొదిలి సర్పంచ్ గంగవరపు దీప సంస్థ నిర్వకులు జ్యోతి శీరిషా స్థానిక నాయకులు కందుల రాజశేఖర్ జ్యోతి మల్లి షేక్ సంధాని శివ కాశీ తదితరులు పాల్గొన్నారు