వాసవి క్లబ్స్ అద్వర్యం లో చలివేంద్రం ఏర్పాటు
పొదిలి మెయిన్ రోడ్డులోని భవాని షాప్ సముదాయం లో వాసవి క్లబ్ అద్వర్యం లో చలివేంద్రంని వాసవి క్లబ్ రీజనల్ చైర్ పర్సన్ మాగులూరి రామ సుధాకర్ చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం లో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గునుపూడి భాస్కర్ అమ్మవారిసాల ప్రెసిడెంట్ కె చెంచు నారయణ వాసవి క్లబ్స్ సభ్యులు ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు