చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించిన పోల్లా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఇసుక విధానంకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు విజయవాడ లో తలపెట్టిన 12 గంటల నిరసన ధీక్షలో పొదిలి మండలం చెందిన బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోల్లా నరసింహ యాదవ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు.