చంద్రబాబు కలిసిన జయదేవ్
కొనకనమీట్ల మండలంలోని వివిధ గ్రామలలో ప్రజలు ఏదుర్కోకుంటున్నా సమస్యలు గురించి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ను కొనకనమీట్ల మాజీ జడ్పీటిసి సభ్యులు పెరిక జయదేవ్ కుమార్ అమరావతి నందు గురువారం కలిసి వినతి పత్రంని అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అన్ని సమస్యలు పరిష్కారిస్తన్నని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమం లో లీడ్ క్యాప్ చైర్మన్ గుడూరి ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు.