అధిక జన నాయకత్వం పెంపొందించి వారిని సంఘటిత పరచి బలమైన శక్తి గా మార్పు చెందటం ద్వారా అధికారంలో భాగస్వామి వస్తుంది అందులో భాగంగా గత 60 రోజులుగా పేదరికం నుంచి పేదా జన విముక్తి దేయ్యం ఐక్యమత్యమే లక్ష్యంగా ఐక్యతా విజయపథం పాదయాత్ర యాత్ర ను తలపెట్టిన విశ్రాంత కలెక్టర్ విజయకుమార్ అన్నారు
60వ రోజు పాదయాత్ర శుక్రవారం నాడు స్థానిక పొదిలి పట్టణం బాప్టిస్ట్ పాలెం, నేతపాలెం, చిన్న బస్టాండ్ పెద్ద బస్టాండ్ సెంటర్ లో సమావేశంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ కార్పొరేషన్ డైరెక్టర్ లింగంగుంట్ల రవిబాబు,లోక్ సత్తా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ బండి అశోక్, పావులూరి బాను ప్రసాద్,ఆరిగ రాము, రవిచంద్ర, పలువురు ఎస్పీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు