ఘానంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

ఛత్రపతి శివాజీ 388 జయంతి వేడుకలు ఘానంగా నిర్వహించారు స్థానిక పొదిలి రోడ్లు భవనాల అతిధి గృహం నందు అఖిల భారత యాదవ మహసభ ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన సమావేశంలో తొలుత ఛత్రపతి శివాజీ చిత్ర పటంకు పూలమాలలు వేసి నివాళ్ళు ఆర్పించారు ఈ సందర్భంగా తెలుగు యువత మండల అధ్యక్షులు ఉదయ్ యాదవ్ మాట్లాడుతు ఛత్రపతి శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలిని అన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహసభ జిల్లా ఉపాధ్యక్షులు పోల్లా నరసింహరావు యాదవ మహసభ మండల నాయకులు యర్రమూడి వెంకట్రావు వీర్ల శ్రీనివాస్ అఖిల భారత యాదవ యువజన మహసభ నాయకులు బండారు శివకుమర్ యాదవ్ చిట్టిబోయిన విజయ్ యాదవ్ కఠారి భరత్ యాదవ్ శివయాదవ్ తదితరులు పాల్గొన్నారు