27న చెంచు నారాయణ సంతాప సభ
వినియోగదారుల రక్షణ సమితి రాష్ట్ర కోశాధికారి మరియు వినియోగ ప్రకాశం పత్రిక సంపాదకులు కొత్తూరి చెంచు నారాయణ ( లక్ష్మి ప్రెస్ చెంచయ్య) సంతాప సభ ఆదివారం నాడు స్ధానిక దరిశి రోడ్ లోని జిసి డాల్ మిల్లు నందు సాయంత్రం నాలుగు గంటలకు వినియోగదారుల రక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది అని నిర్వాహకులు ధర్నాసి రామారావు సామాజిక మాధ్యమం ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ కార్యక్రమంలో చెంచయ్య బంధువులు ,స్నేహితులు, మీడియా ప్రతినిధులు, అభిమానులు తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు