కె పి కోళ్ళ మాంసం దుకాణంలో తనిఖీ ! భారీగా బైటబడిన చనిపోయిన కోళ్ళు !!

పొదిలి స్ధానిక విశ్వనాథపురం చర్చి వద్ద గల కె పి కోడి మాంసం  దుకాణం పై రాష్ట్ర మాంసాభివృద్ది సంస్థ అధ్యక్షులు మరియు ఆహార భద్రత కమిషన్ సభ్యులు సంయుక్తంగా జరిపిన తనిఖీ లో ఆదివారం భారీ గా నిల్వ వుంచిన .చనిపొయిన కోళ్ళు బయటపడ్డాయి దీనితో ఖంగుతిన్న సభ్యులు హుటహుటిన సంబంధిత అధికారులకు సమాచారమిచ్చారు . ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఇటువంటి మాంసం దూకణలకు తక్షణమే మూసి వేయలని అధికారులను కొరారు .భారీ గా ప్రీజ్ లో నిల్వఉంచిన చనిపోయిన కోళ్ళను నేలపై విసిరికొడుతు వాటిని పరిక్షించారు ఇటువంటి దుకాణాల.యాజమాన్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల ఆరోగ్య విషయల పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండలని రాష్ట్ర మాంసాబివృధ్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఆహార భద్రత కమిషన్ డైరెక్టర్ స్వర్ణ గీత పొదిలి సర్పంచ్ దీప తదితరులు పాల్గొన్నారు