డెంగ్యూ జ్వరం తో బాలుడు మృతి

పొదిలి గ్రామ పంచాయతీ పరిధి లోని రామనగర్ చెందిన కంఠ ప్రణిత్(4)  డ్యాంగు జ్వరం తో మృతి చెందాడు. గత వారం రోజుల నుంచి పొదిలి లోని  ఒక ఆర్ఎంపి వైద్య తీసుకున్నరు వారు సరైన వైద్యం అందిచకపోవటంతో ఒంగోలు లో ఒక  వైద్యశాల తరలించారు .అక్కడ వైద్య అందిస్తుడ్డగా ప్రణిత్ మృతి చెందాడు వారం రోజుల క్రింద అదే ప్రాంతం నికి చెందిన హరిప్రియా (5) మృతి చెందగా ఇప్పటి వరకు ఇక్కడికి పంచాయతీ వారు వచ్చి పరిశుద్యం పనులు చేయక పోవటం వైద్య శాఖ వారు ఎటువంటి చర్యలు తీసుకోపోవటం పై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు.