నేటి బాలలే రేపటి పౌరులు : వాకా

           

నేటి బాలలే రేపటి పౌరులు అని వైసీపీ జిల్లా కార్యదర్శి వాకా వెంకటరెడ్డి భవిత ప్రత్యేక అవసరల గల పిల్లల పాఠశాల నందు మాతృమూర్తి ధెరిస్సా సొసైటీ ఆద్వర్యం లో బాలల దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో అయిన అన్నారు. పాఠశాల కు అవసరమైన పరికరాలు అందిస్తానుని అన్నరు.మాతృమూర్తి ధెరిసా సొసైటీ అధ్యక్షులు షేక్ నజీర్ పాఠశాల కు  మంచి నీటి డ్రామ్ ను మరియు విద్యార్థులకు హ్యాండ్ కిట్లును భహుకరించాడు. ఈ కార్యక్రమం లో  జడ్పిటిసి సభ్యులు సాయిరాజేశ్వారావు
ఎంపిపి నరసింహరావు సర్పంచ్ పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్  పాఠశాల సిబ్బంది తదితరులు పల్గగోన్నరు