చిన్న చెరువు ఆక్రమణలు పై సర్వే

పొదిలి గ్రామ పంచాయతీ సభ్యులు ముల్లా ఖాదర్ భాష పొదిలి రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 1114,1115,1172 చిన్న చెరువు నందు జరిగిన ఆక్రమణనలు పై నిరవధిక నిరహార దీక్ష చేస్తుండంతో యుద్ధ ప్రాతిపదికన పొదిలి మండల రెవిన్యూ తహాశీల్ధార్ ఆదేశాలు మేరకు ఆదివారం నాడు సదరు ఆక్రమణల పై సర్వే చేసి నివేదిక ను విఆర్ఓ మురళి సర్వేయర్ పరమేశ్వరరెడ్డి అందజేశారు