ఫిర్ధోస్ నగర్ లో రెండు లక్షల చోరీ

పొదిలి మండలం ఫిర్దోస్ నగర్ గ్రామంలోని బాడేసాహెబ్ ఖాసిం అను వారు ప్రక్క ఇల్లులలో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడి ఇంట్లో ఉన్న రెండు బీరువాలను బయటకు తీసుకొని వెళ్ళి పగలకొట్టి బీరువాలో ఉన్న 2లక్షల రూపాయలు నగదు 4 స్వవర్ల బంగారంను పొయ్యినట్లు ప్రాధమిక సమాచారం విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ జె నాగరాజు సంఘటన చేరుకొని విచారణ జరిపగ బడేసాహెబ్ బంధువుఅయినా మీరవలి ఆనరోగ్యంతో ఉండటం తో మేరుగైన చికిత్స కోసం 2 లక్షల రూపాయలు అప్పుతేచ్చుకొని ఇంట్లో ఉంచాగా సంఘటన జరిగినట్లు ప్రాధమిక విచారణ తేలినట్లు కేసు నమోదు చేసి విచారణ జరుపుతంమని ఆయన అన్నారు