సిఐ శ్రీనివాసరావు బదిలీ నూతన సిఐగా మీరా సాహెబ్ నియామకం
పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న మాకినేని శ్రీనివాసరావును విఆర్ కు బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విఆర్ లో ఉన్న షేక్ చిన్న మీరా సాహెబ్ ను పొదిలి సిఐ గా నియమిస్తూ…….పొదిలిలో పని చేస్తున్న మాకినేని శ్రీనివాసరావును విఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.