విజేతలకు భహుమతులు ప్రధానం చేసిన : సిఐ శ్రీనివాసరావు
పొదిలి పోలీస్ సర్కిల్ పరిధి లో సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలు స్ధానిక యస్ పి కె పి డిగ్రీ కళాశాల ఆవరణంలో గత మూడు రోజుల పోటిలు నిర్వహింస్తు చివరి రోజున పైనల్ మ్యాచ్ విజేతలైన కొనకనమీట్ల జట్టు కు ప్రధమ భహుమతి 5 వేల రూపాయలు ద్వితీయ భహుమతి 3 వేల రూపాయల ను పొదిలి సిఐ శ్రీనివాసరావు ప్రధానం చేసారు ఈ కార్యక్రమంలో పొదిలి కొనకనమీట్ల యస్ ఐ లు నాగరాజు బాలకృష్ణ మరియు సర్కిల్ పరిధి లోని పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు