ఆయుష్ జిమ్ ను ప్రారంభించిన సిఐ సుధాకర్ రావు

పొదిలి పట్టణం విశ్వనాథపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ ను పొదిలి సిఐ సుధాకర్ రావు బుధవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు.

లక్షలాది రూపాయలు తో ఆధునికంగా ఏర్పాటుచేసిన జిమ్ నందు మహిళలకు ప్రత్యేకంగా సమావేశాని కేటాయించటం మరియు యువత కు ప్రత్యేక సదుపాయాలు తో ఆయుష్ పేరు తో ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు

 

ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు పట్టణ లోని వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు