ఉపాధి హామీ పథకం పనుల్లో నిబంధనలకు తూట్లు
ఉపాధి హామీ లొ నలిగిపొతున్న బాల్యం
ప్రకాశంజిల్లా పొదిలి మండలం మల్లవరం గ్రామంలో ఉపాధి హమీపనులు పెద్ద ఎత్తున చెరువు పూడికతీత పనులు జరుగుతున్నాయి.
దాదాపు 150మందికి పైగా కూలీలు పనిచేస్తున్నారు. అందులో బాలకార్మికులు కుడ పనిచేస్తున్నారు.
ప్రభుత్వం బాలకార్మికులను నిర్ములించే విధంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కుడ ఫలితం చూపడంలేదు.
ఆటపాటలతో బడికెళ్ళి చదువుకొవాల్సిన బాల్యం ఉపాదిహమి తో సరిపెట్టుకుంటున్నారు.
18 సంవత్సరాల పైబడిన వారుమాత్రమే పనిచేయాల్సి వుండగా పిల్లలచేత పని చేయిస్తున్నారు.
కరొన ఉదృతంగా వున్న వేళ వందమందికి పైగా కార్మికులు పనిచేస్తున్న ఒక్కరికి కుడ మాస్క్ గాని భౌతికదూరం పాటించక పొవడం గమనర్హం.
కులీలకు ప్రమాదవశాత్తు అనుకొని సంఘటనలు జరిగినా అస్వస్థతకు గురైన కనీసం ప్రస్ట్ ఎయిడ్ కిట్ కుడ అందుబాటులో లేదు.
పిల్డ్ అసిస్టెంట్ సమక్షంలో బాలకార్మికులు.
అధికారులకు తెలిసినా చుసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు.
ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి బాలకార్మికుల పనిచేయకుండ చేయాలని ఉపాధి హామీ కులీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.