నిరుద్యోగులకు శుభవార్త వయోపరిమితి పెంపు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.
డీఎస్సీ/ఏపీపీఎస్సీ+ అన్ని ప్రభుత్వరంగ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు కొనసాగింపు జీవో 132 విడుదల..
ఓసీలకు 34 నుంచి 42కు పెంపు
ఎస్సీ,ఎస్టీ,బీసీ,
పిహెచ్ సి తదితర అభ్యర్థుల కు యథాతధంగా రిజర్వేషన్ అమలు
(అనగా 42+ రిజర్వేషన్ వయోపరిమితి వరకు)
ఈ వయోపరిమితి కొనసాగింపు 30-9-2029 వరకూ అమలు
జీవో నం-132 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) గోపాలకృష్ణ ద్వివేది
ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన వయోపరిమితి కొనసాగింపుజీవో..
రాబోయే డీఎస్సీ, ఎపీపీఎస్సీ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకుని పొడిగించిన ప్రభుత్వం