దళితుల అశజ్యోతి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

దళితుల అశజ్యోతిని మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కాటూరి వెంకట నారాయణ బాబు అన్నారు ఆమాదలపల్లి దళితకాలనీలో జరిగిన దళిత తేజం సమావేశంలో మండల తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ రసూల్ మాట్లాడుతూ చంద్రన్న ముందడుగు దళిత తేజం తెలుగు దేశం కార్యక్రమం ద్వారా దళితలు కు తెలుగు దేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమంలు గురించి వివరించి వారికి యొక్క సలహాలు తీసుకొని మందుకు వెళ్ళుతమని ఆయన అన్నారు కార్యక్రమంలో పొదిలి మండల తెలుగుయువత అధ్యక్షులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి
కందుల సుబ్బారెడ్డి యస్ ఎం భాష ముల్లా ఖూద్దస్ నాగేశ్వరరావు షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు