జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
జగనన్న చేదోడు పధకం కింద 10వేల రూపాయల ఆర్ధిక సహాయం ఖాతాలో జమ చేసినందుకు గాను రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు….. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, జి శ్రీనివాసులు, గొలమారి చెన్నారెడ్డి, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దరిసి గురవయ్య, ఖలీల్, బికారి, కోటేశ్వరరావు, వెలుగోలు కాశీ, కిషోర్, రబ్బానీ, నాయబా, గౌస్ తదితరులు పాల్గొన్నారు.