యర్రం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైసిపి నాయకులు యర్రం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళ్ళితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా శనివారం నాడు స్థానిక చిన్న బస్టాండ్ నందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కోసి అభిమానులకు పంచిపెట్టి…. అనంతరం శాసనసభ్యులు అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.