ద్విచక్ర వాహనాలకు వేలం పాట నిర్వహణ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ నందు సోమవారం నాడు నిర్వహించిన ద్విచక్ర వాహనాల వేలంలో ద్వారా 102032 ఆదాయం వచ్చింది.
వివరాల్లోకి వెళితే వివిధ కేసుల్లో పట్టుబడిన ఆరు ద్విచక్ర వాహనాలకు మంగళవారం నాడు స్థానిక యస్ఈబి స్టేషన్ నందు వేలం పాట నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యస్ఈబి అసిస్టెంట్ కమిషనర్, పొదిలి సిఐ ఖాజా మొహిదీన్, యస్ఐ రాజేంద్రప్రసాద్ మరియు యస్ఈబి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు