పొదిలి శివాలయం చైర్మన్ సమంతపుడి నాగేశ్వరరావు ప్రమాణస్వీకరం నేపథ్యంలో బుధవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ప్రమాణస్వీకరం ఏర్పాట్లులో భాగంగా యువకులు ఫ్లెక్సీలు కడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగెలు తగలటంతో పొదిలి గ్రామపంచాయితీ లోని నేతపాలెం చెందిన గుర్రం జీవన్(29) మృతిచెందాగా సాదు ప్రవీణ్ కుమార్ చిన్న గాయంతో బయటపడ్డారు మృతుడుకు భార్య ఒక ఆడ మగ పిల్లలు కలరు. మృతుడుడి మృతదేహాన్ని ప్రభుత్వం వైద్యశాలకు తరలించాగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.