విద్యుత్ షార్ట్ సర్క్యిట్ తో 6 నెలలు పాప మృతి
పొదిలి పట్టణం ప్రకాశ్ నగర్ నందు విద్యుత్ సర్క్యిట్ తో 6 నెలల పాప మృతి చెందింది వివరాలు లోకి వెళ్ళితే జ్యోతి బాడేసా కు 6 నెలలు వయసు కలిగిన ఇద్దరు కవల కలరు ఈ రోజు ఉదయం ఒక పాప ను ఇంటి లో పరుపు పై పండవేసి తలుపు వేసి మరో పాప తో బజారు వచ్చి తిరిగి ఇంటి కి వెళ్ళి తల్లి జ్యోతి చూడగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది . ఆ యొక్క తల్లి ఏడుపు ను గమనించి చుట్టుపక్కల వారు వచ్చి చూడగా ఆ పాప పూర్తి కలిపోయి మృతి చెందింది. విషయం తెలిసుకున్న యస్ ఐ సుబ్బారావు సంఘటన స్ధలం చేరుకోని ఇంటి ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.