ఆంధ్రలో 647కు చేరిన కోవిడ్ నిర్ధారణ కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 44 కేసు లు పాజిటివ్ గా నమోదు కాగా ఆదివారం నాటికి రాష్ట్రం లోని నమోదైన మొత్తం 647 పాజిటివ్ కేసు లకు గాను 65 మంది డిశ్చార్జ్ కాగా, 17 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 565 మందిలో ప్రకాశం జిల్లాకి చెందిన ఒక పాజిటివ్ పేషెంట్ నెల్లూరు లో చికిత్స పొందుతున్నారు