1000కి చేరిన కోవిడ్ నిర్ధారణ కేసులు ఖాతా తెరిచిన శ్రీకాకుళం జిల్లా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ కేసులు సంఖ్య 1000చేరుకున్నాయి ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాని శ్రీకాకుళం జిల్లా ఖాతా తెరిచింది.

వివరాల్లోకి వెళితే శనివారంనాడు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గత 24గంటల్లో 61కోవిడ్ నిర్ధారణ కేసుల
నమోదుతో మొత్తం రాష్ట్రంలో 1016కు చేరుకోగా ఇప్పటి వరకు ఎలాంటి కేసు లేని శ్రీకాకుళం జిల్లా 3 కేసులు నమోదయినట్లు ఏపీ ఆరోగ్యశాఖ బులిటెన్ లో పేర్కొంది.