సిపిఎం ప్రాంతీయ కార్యదర్శిగా రామేష్ ఎన్నిక
భారత కమ్యూనిస్టు పార్టీ(మార్కిస్టు) ప్రాంతీయ కార్యదర్శి గా ఎం రామేష్ సభ్యులు గా గంధం నరసింహరావు యస్ వెంకటేశ్వర్లు కె వెంకట నరసింహరావు నర్రా వెంకటేశ్వర రెడ్డి ఎ శ్రీనివాసులు కె బాలకృష్ణ పి బాల నరసయ్య తో కూడిన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎం రమేష్ పొదిలి టైమ్స్ కు తెలియజేశారు మార్కపురం డివిజన్ లో నుండి పొదిలి కొనకనమీట్ల మర్రిపుడి మండలలు కలుపుకొని కొత్త గా పొదిలి ప్రాంతీయ కమిటీ ని మార్కపురంలో జరిగిన డివిజన్ 7వ మహాసభ లో జరిగినట్లు అయినా తెలిపారు ఈ సమావేశంలో మొత్తం 9 తీర్మానంలు చేసినట్లు తెలిపారు