సిపిఎం నిరసన ర్యాలీ
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో కేంద్ర ప్రభుత్వం ప్రేవేశ పెట్టిన 2018-19 బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు మొండిచెయ్యి చూపటం పై సిపియం పొదిలి ప్రాతీయ కార్యదర్శి రమేష్ నాయకత్వం లో కాలేజీ రోడ్ నుండి ఆర్టీసీ డిపో విశ్వనాథపురం ల నందు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో
జి నరసింహరావు పి చార్లెస్ ఎ శ్రీనివాసులు కె వి నరసింహరావు పి బాలనారసయ్య తదితరులు పాల్గొన్నారు