ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో కర్ఫ్యూ పర్యవేక్షణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల పాటు విధించిన కర్ఫ్యూను విజయవంతం లో భాగంగా పొదిలి యస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారులు తోపాటు అన్ని వీధుల్లో పర్యటిస్తూ కర్ఫ్యూను విజయవంతం కృషి చేస్తున్నారు.
ఈ సందర్భంగా యస్ఐ సురేష్ మాట్లాడుతూ కర్ఫ్యూను దిక్కరించి బయటకొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు