డ్యాంగు జ్వరం తో బాలిక మృతి
పొదిలి గ్రామ పంచాయతీ పరిధి లోని రామనగర్ చెందిన కొరంగి హరిప్రియ డ్యాంగు జ్వరం తో మృతి చెందిది. గత వారం రోజుల నుంచి పొదిలి లోని ఓబులుశేట్టివారి విధి లో ఒక ఆర్ఎంపి వైద్య తీసుకున్నరు వారు సరైన వైద్యం అందిచకపోవటంతో ఒంగోలు సాయివీణ వైద్య శాల వెళ్ళాగా వారు మేరగైన చికిత్స కోసం గుంటూరు తరలించాడి అని చెప్పాటంతో గురువారం సాయంత్రం నుండి గుంటూరు బైలుదేరగా మార్గం మద్య లో చిలకలూరిపేట వద్దకు వెళ్ళే సారికి బాలిక హరిప్రియ మృతి చెందిది. సకాలంలో వైద్య అందిచటం లో నిరలక్ష్యం వహించిన వారి పై చర్యలు తీసుకోవలని బంధువులు డిమాండ్ చేస్తున్నరు