డిసెంబర్ 15 నుండి 31 ఓటర్లు లోపు కొత్త ఓటర్లు నామోదు చేసుకొండి : తహాశీల్ధార్
పొదిలి మండల రెవెన్యూ తహాశీల్ధార్ కార్యలయంలో బుధవారం సాయంత్రం పోలింగ్ బూత్ కేంద్ర పరిధి అధికారిల సమావేశంలో తహాశీల్ధార్ విద్యాసాగరుడు మాట్లాడుతూ 2018జనవరి1వతేది నాటికీ 18 సంవత్సరాల నిండిన వారు కొత్త ఓటర్లుగా డిసెంబర్ 15తేది నుండి 31 వరకు నామోదు చేసుకొవలని దరకాస్తులను స్ధానిక బూత్ స్ధాయి అధికారికి అందించాలని అయినా అన్నారు బూత్ అధికారులు అందరూ మీ పరిధి లో ఇంటి ఇంటికి వెళ్ళి విషయం తెలియజేయలని సకాలంలో దరకాస్తులు తీసుకొని కార్యలయంలో అందజేయలని అయినా అన్నారు ఈ కార్యక్రమంలో విఆర్ఓలు బియల్ఓలు తదితరులు పాల్గొన్నారు