డీప్ బోర్ పైప్ లైన్ కు శంఖుస్థాపన
ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి పార్లమెంటు నిధుల రెండు లక్షల రూపాయలు పొదిలి 7వ వార్డు నందు డీప్ బోర్ పైప్ లైన్ నిర్మాణం కొరకు కేటాయించటంతో ఆదివారం నాడు శంఖుస్థాపన చేసి పని ప్రారంభం చేసారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సభ్యులు ముల్లా ఖాదర్ భాష , వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కందుల రాజశేఖర , స్థానిక నాయకులు రాయపాటి ఖాసిం భాష స్ధానిక ప్రజలు తదితరులు పల్గగోన్నరు.