పొదిలి నూతన తహశీల్దారు గా దేవ ప్రసాద్

పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు గా పనిచేస్తున్న షేక్ మహమ్మద్ రఫీ సుదీర్ఘ సెలవుతో వెళ్ళటంతో అదనపు తహశీల్దారు టి దేవ ప్రసాద్ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.

పొదిలి తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ నవంబర్ 30 తేదీ వరకు సెలవు వెళ్ళడంతో దరిశి మండల రెవెన్యూ సహాయ తహశీల్దారు గా పనిచేస్తున్న టి దేవ ప్రసాద్ ను పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు గా అదనపు బాధ్యతలు అప్పగించారు.