యువకుడు పై దాడి తీవ్ర గాయలు పరిస్థితి విషమం

మర్రిపుడి మండలం గుండ్లసముద్రం గ్రామం నందు బుధవారం తెల్లవారుజమున నిద్రిస్తున్న పొన్నం వెంకట్రావు(27) పై గొడ్డలి తో దాడి చేయటం తో తీవ్ర గాయపడ్డాడు గాయపడిన వెంకట్రావును మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ఒక ప్రేయివేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించిస్తున్నరు ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటన ప్రదేశంకు చేరుకొని కేసు నమోదు చేసారు జాగిలలు క్లూస్ టీంలతో గుర్తుతెలియని దుండగులను గుర్తించే విధంగా విచారణ వేగవంతం చేసారు త్వరలో నే దుండగులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు