ధార్మిక అవగాహన మహాసభ

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ వారి జీవిత చరిత్ర మరియు భరత స్వతంత్ర సంగ్రామంలో ముస్లింల యోధుల పాత్ర అను అంశంపై ఆదివారం సాయంత్రం 6 గంటల కు స్థానిక పొదిలి శ్రీ సాయి బాలజి కళ్యాణ మండపం జరుగుతుందని ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిలుగా ముహమ్మద్ హమ్మద్ ఉమ్రి షరీఫ్ సాహెబ్ హాజరు అవుతున్నరాని ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా అందరూ హాజరై కార్యక్రమంని జయప్రదం చేయలని ఎం ఎం ఐ జి సి జిల్లా అధ్యక్షులు మహాబూబ్ భాష ఓక ప్రకటన తెలిపారు