సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్తు చార్జీలు పెంపును నిరసిస్తూ ధర్నా
పేద, మధ్య తరగతి ప్రజలపై విద్యుత్తు చార్జీలు భారం పేరిగే విధంగా స్లాబు యూనిట్లు కుదింపును నిరసిస్తూ సిపియం పార్టీ ఆధ్వర్యంలో సోమవారంనాడు స్థానిక మండల పరిషత్ కార్యాలయం గేటు వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ
మాట్లాడుతూ కరోనాతో పనులు లేక ప్రజల కొనుగోలు శక్తి తగ్గి అన్ని వర్గాల ప్రజలు ఆర్దికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతున్న స్థితిలో గోరు చుట్టుపై రోకటి పోటులా విధ్యుత్ చార్జీలు పెంచటం దారణమన్నారు.