దీక్ష విరమించిన అమార్ సింహా
పొదిలి గ్రామ పంచాయతీ కార్యలయం ముందు మూడు రోజుల నుండి ఆక్రమ నిర్మాణలు తొలగించాలని కోరుతు ఆమరణ దీక్ష చేస్తున్న మాకినేని అమర్ సింహా ను మండల పరిషత్ విస్తరణ అధికారి రంగానాయకులు పండ్లరసం అందజేసి దీక్ష విరమింపజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్రమణదారుడుకి నోటీసు జారీ చేసామని త్వరలో ఆక్రమ కట్టడం తొలగిస్తామని తెలిపారు ఈ సందర్భంగా అమర్ సింహా మాట్లాడుతూ అధికారులు ఆక్రమణదారుడు నోటీసు అందించి కట్టడంలు తోలిగిస్తామని హామీ ఇవ్వడం తో దీక్ష విరమింస్తున్నట్లు ఆయన తెలిపారు