శిథిలావస్థలో రేడియో రూమ్

పొదిలి నగర పంచాయితీ పరిధిలోని 1వ వార్డు బుచ్చినపాలెం గ్రామ నందు ఉన్న రేడియో రూమ్ శిథిలావస్థలోకి చేరింది.

1975 సంవత్సరం పొదిలి గ్రామ పంచాయతీ చేత నిర్మించబడిన రేడియో రూమ్ నాటి శాసనసభ్యులు కాటూరి నారాయణస్వామి లాంఛనంగా ప్రారంభించారు కాలక్రమేణా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందటంతో రేడియో రూమ్ ను గ్రామ పంచాయతీ నిలిపివేసింది.

 

శిథిలావస్థలో చేరినా రేడియో రూమ్ ఇతర ప్రభుత్వ భవనాల కోసం ఉపయోగించాలని స్థానికులు కోరుతున్నారు.