రమణారెడ్డి వరించిన డైరెక్టర్ పదవి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వివేకానంద విద్యాసంస్థలు ఛైర్మన్ కసిరెడి వెంకట రమణారెడ్డికి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవి దక్కింది.

వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో వివిధ రకాల కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించగా నేడు రాష్ట్ర స్థాయి లో డైరెక్టర్లు జాబితా లో పొదిలి మండలం రామాపురం గ్రామానికి చెందిన కసిరెడ్డి వెంకట రమణారెడ్డి కి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా చోటు దక్కింది.

కె వి రమణారెడ్డి కి పదవి లభించటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు