పోతవరంకు ఆనందయ్య మందు పంపిణీ చేసిన శాసనసభ్యులు
పొదిలి నగర పంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామానికి మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి కంబాలపాడు మాజీ సర్పంచ్ పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్ కు కరోనా నివారణ ఆనందయ్య ఆయుర్వేద మందు అందజేసి పోతవరం గ్రామంలోని ప్రజలకు పంపిణీ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జుల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు