వికలాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ

పొదిలి పట్టణం శివాలయం నందు వికలాంగులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.

నేహ్రు యువ కేంద్రం మరియు సక్షమ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ ఆధ్వర్యంలో 100 మందికి నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో నేహ్రు యువ కేంద్రం కోఆర్డినేటర్ సొంగా ఏడుకొండలు, ప్రభుత్వం వైద్యులు బాలయ్య, సంస్థ అధ్యక్షకార్యదర్శిలు గురువా రెడ్డి,అంజీరెడ్డి, ప్రభుత్వం ఉపాధ్యాయులు వెన్నెల శ్రీనివాసరావు,