యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ
అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాలలో 350మంది పేదలకు వారం రోజులకు సరిపడా నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు పొల్లా నరసింహారావు యాదవ్, మూరబోయిన బాబురావు యాదవ్, మందగిరి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.